విత్తే  పద్దతి  

విత్తనాన్ని వరసల మధ్య 22.5  సే. మి. మరియు మొక్కల మధ్య 7.5 సెం.మీ దూరంలో గొర్రుతో విత్తుకోవాలి.

ఎకరాకు 2 లక్షల 37 వేల మొక్కలు వుండాలి.